Events

Event : comiti meeting

  • Event Title: comiti meeting
  • Event Date: 29-09-2024
  • Event Time: 12:00 AM
  • Event Location: mahabunagar

Event Description

ఆదివారము మధ్యాహ్నం 11 గంటలకు జడ్చర్ల లోని ముదిరాజ్ భవన్ యందు కన్వీనర్ల సమావేశం నిర్వహించబడును సమావేశమునకు ఎన్నిక కాబడిన కన్వీనర్లు పాల్గొనగలరు

ఇట్లు

కానుగు రామ్ శ్రీనివాస్ ముదిరాజ్

జిల్లా అధ్యక్షులు మహబూబ్ నగర్ 

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ