Events
మహిళా విభాగం సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మహబూబ్ నగర్ జిల్లా మహిళా విభాగం సమావేశము మహబూబ్ నగర్ లోని టీచర్స్ కాలనీ, నలంద ఆటో స్టాండ్ దగ్గర రామాలయం వెనుక సమావేశం 06-10-2024 11:00 గంటలకు ఆదివారం,ఉదయము జరుగును ముదిరాజు మహిళ లు పాల్గొని తమ అభిప్రాయాలను, సూచనలు తెలియజేయగలరు. సమావేశంలో పాల్గొను వారు పేర్లు నమోదు చేసుకోగలరు ఇట్లు కానుగు రామ్ శ్రీనివాస్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మహబూబ్ నగర్ 9492955735 లొకేషన్ https://maps.app.goo.gl/zPoifN5ERJp1v4rJ7